నంద్యాలలో ఉచిత కంటి వైద్య శిబిరానికి ఏర్పాట్లు

నంద్యాల విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈ నెల 13న సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా సేవా విభాగం అధ్యక్షుడు మోహన్ కిరణ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. శిబిరాన్ని ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్ రామసుబ్బారెడ్డి నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్