నంద్యాల దేవస్థానం చైర్మన్ గా డాక్టర్ అనిల్ కుమార్ నియామకం

నంద్యాల పట్టణంలోని ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ గా ENT డాక్టర్ అనిల్ కుమార్ నియమితులయ్యారు. నవనందుల్లో ఒకటైన నాగనంది ఈ దేవస్థానంలోనే ఉంది. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ నియామకంపై జిల్లా ప్రముఖులు అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్