నంద్యాల: ప్రాధాన్యత పథకాలపై కలెక్టర్ రాజకుమారి సమీక్ష

నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రజల సానుకూలత శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చురుకుగా పనిచేయాలని, పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్