నంద్యాల: పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై మంత్రి ఆగ్రహం

నంద్యాల ఎన్జీవోస్ కాలనీ మున్సిపల్ హైస్కూల్‌ను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూను సరిగ్గా పాటించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, పాఠశాలలోని మౌలిక వసతుల గురించి వివరాలు సేకరించారు. సమస్యల పరిష్కారానికి డీఈవోకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్