నంద్యాల: పీజీఆర్ఎస్ వేదిక రద్దు.. కలెక్టర్ ప్రకటన

నంద్యాల కలెక్టరేట్‌లో ఈనెల 30న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయబడింది. అదే రోజు టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, పి-4 కార్యక్రమాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అయితే, డివిజనల్, మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ యథావిధిగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్