నంద్యాల ఎస్పీ కీలక ఆదేశాలు

నంద్యాల జిల్లా బ్యాంకుల భద్రతపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సమీక్ష జరిపారు. అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమావేశమై నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన ఆయుధంతో ఉన్న గార్డులను తప్పనిసరిగా నియమించాలన్నారు. చోరీలు, దొంగతనాలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్