నంద్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: మంత్రి ఫరూక్

నంద్యాల పట్టణంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అధిక లోడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్