క్లీన్ స్వీప్‌తో పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం

కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శౌర్య హోండా షోరూం సమీపంలోని వక్కెర వాగులో శుభ్రత పనులను పరిశీలించారు. నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రహదారులు, డ్రైన్లు, కాలనీలు, ప్రజా మరుగుదొడ్లు, చెత్త సమస్య ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్