కల్లూరు: గ్రీవెన్స్-డేలో ప్రజల సమస్యలు పరిష్కారం

పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్-డే కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్ని శాఖల అధికారులకు సూచనలు చేశారు. గ్రీవెన్స్-డే కార్యక్రమంలో ప్రతి వ్యక్తి పాల్గొని, సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్