కర్నూలు జిల్లాలో ఎంపీడీఓలుగా ఇద్దరికి మండలాల కేటాయింపు

కర్నూలు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా పనిచేసి, ఇటీవల ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన కేవీ నాగేంద్ర ప్రసాద్ (మద్దికెర) మరియు సయ్యద్ ఉమర్ (హొళగుంద) లకు ఆదివారం మండలాలను కేటాయిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా, ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించాలని ఆయన నూతన ఎంపీడీఓలకు సూచించారు.

సంబంధిత పోస్ట్