ఆన్లైన్ సమస్యలతో వృద్ధులు, వికలాంగుల పెన్షన్ కష్టాలు

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో పింఛన్ పంపిణీ సమయంలో ఆన్లైన్ సమస్యల కారణంగా వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. జియో నెట్వర్క్ సరిగా లేకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై జియో నెట్వర్క్ కంపెనీలకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్