ఆత్మకూరు ఛైర్‌పర్సన్ మారూఫ్ ఆసియా రాజీనామా

ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మారూఫ్ ఆసియా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం కమిషనర్ ఓబులేసుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఆత్మకూరు అర్బన్ హెల్త్ సెంటర్‌లో డాక్టరుగా ఎంపిక కావడంతో, తన కొత్త బాధ్యతల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండగా, ఆమె ముందుగానే రాజీనామా చేయడం విశేషం.

సంబంధిత పోస్ట్