నంద్యాల: పోలీస్ గ్రీవెన్స్‌లో 105 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 105 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట పరిధిలో న్యాయం చేస్తామని ప్రజలకు ఎస్పీ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్