మహానందికి కొత్త తహశీల్దార్ నియామకం

మహానంది మండలానికి రెగ్యులర్ తహశీల్దారుగా పి. రమాదేవిని నియమిస్తూ కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి కల్పించారు. తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన రమాదేవి ఇకపై పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు.

సంబంధిత పోస్ట్