శ్రీశైలం: పాతాళగంగ రోప్వే వద్ద మాక్ డ్రిల్

శ్రీశైలం పాతాళగంగ రోప్వే వద్ద ఎన్‌డీఆర్ఎఫ్ బృందం మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించింది. రోప్వే కేబుల్ కార్లు మధ్యలో ఆగిపోతే భక్తులను ఎలా రక్షించాలో సిబ్బంది ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించే విధానాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్