నంద్యాలలో ఘనంగా వెంకటాద్రి నాయుడు జయంతి

నంద్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు, దానగుణం, ఆధ్యాత్మిక చింతన ఆదర్శప్రాయమని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్