రోడ్డు విస్తరణలో అన్యాయం: బాధితుల ఆందోళన

ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా, అధికారులు కేవలం ఒకవైపు మాత్రమే 18 అడుగుల స్థలాన్ని సేకరిస్తున్నారని, దీనివల్ల తమ ఇళ్లు కోల్పోతామని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. షాజహాన్, శీను, భాస్కర్, కృష్ణ బాబు వంటి గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని సేకరించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్