ఈ బ్రాండ్లపై భారీగా తగ్గిన మద్యం ధరలు!

AP: మందుబాబులకు మంచి కిక్కిచ్చే వార్త. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఒక్కో క్వార్టర్‌పై రూ.30, ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90-120 వరకు ధరలు తగ్గాయి. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. ధరల తగ్గింపుతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు.

సంబంధిత పోస్ట్