లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను నవంబర్ 7 వరకు పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా, అందులో ఐదుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి సహా ఏడుగురు నిందితులు విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్