ఆదోని: టీచర్ ని వెళ్ళదు అంటూ కన్నీళ్లు

ఆదోని మండలం బల్లేకల్లు జెడ్ పి హై స్కూల్ హిందీ టీచర్ బదిలీ వార్త విన్న విద్యార్థులు కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఆమె వారికీ టీచర్ మాత్రమే కాదు. తల్లి లాంటి ఆదరణ ఆప్యాయత ఇచ్చిన మార్గదర్శకురాలు. ప్రతి విద్యార్ధి ప్రతిభను తన సొంత డబులతో బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేది. ఆమె వెళ్తుంటే వెళ్ళద్దు టీచర్ అంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.

సంబంధిత పోస్ట్