గోనెగండ్ల: పీ-4 ప్రోగ్రాం కింద రూ.2 లక్షల చెక్కు అందజేత

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన రైతు బోయ కౌలుట్లయ్య కుటుంబానికి పీ-4 ప్రోగ్రాం కింద రూ.2 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. ఈ సహాయాన్ని సుశీల నేత్రాలయ వైద్యుడు డా. సుధాకర్ రావు అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్