కర్నూలు: ఉద్యోగాల పేరుతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి

ఉద్యోగాల పేరుతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి 102 ఫిర్యాదులు స్వీకరించారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పే వారి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్