సంగం తహసీల్దార్ కార్యాలయంలో ఎం. సారంగపాణి నూతన తహసీల్దార్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తానని, ప్రభుత్వ సేవలను సులభంగా చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.