కావలి ఆర్టీసీ డిపో అభివృద్ధిపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఫోకస్

కావలి ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సమీక్షించారు. డిపోను పరిశీలించిన ఎమ్మెల్యే, మహిళా శక్తి పథకం తర్వాత ప్రయాణికులు పెరిగారని తెలిపారు. రోటరీ క్లబ్ సహకారంతో ఉచిత ఆర్. ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల రవాణా, కొత్త బస్సులు, గ్రామీణ రూట్ల విస్తరణపై అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్