కావలిలో చుక్కల భూముల సమస్యకు పరిష్కారం

కావలిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిష్కారం చూపారు. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనతో 24 గంటల్లో ఫైల్ క్లియర్ చేయడంతో వెంగళరావు నగర్‌లోని సుమారు 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పరిష్కారంతో ప్రజలకు భూములపై పూర్తి హక్కులు లభించాయని, ఇది కావలి అభివృద్ధికి కీలక ముందడుగు అని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్