నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నరేష్‌కు సీఐగా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతికి సంబంధించి గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించనున్న నరేష్‌కు తోటి పోలీసులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.