యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పై అవగాహన కల్పించాలి

నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామాల స్వర్ణ వార్డుల అదనపు కమిషనర్ హిమబిందు బుధవారం సచివాలయ పరిపాలన కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ కేవైసీ, వాట్సప్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ సర్వేలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్నెంట్ పద్మావతి, సచివాలయాల పరిపాలన కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్