నీలగిరి సంఘంలో అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం నీలగిరి సంఘం ప్రాంతంలోని వెంకన్న కాలువ నిర్మాణ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసి కాలువను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డ్రైనేజీ కాలువల నిర్వహణ, పారిశుధ్య పనులను పరిశీలించి, మెరుగైన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్