హెచ్ కే బాబు లేఔట్ ను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శుక్రవారం 31 డివిజన్ హెచ్. కె బాబు నగర్ ప్రాంతంలోని లేఔట్ పార్కు సమస్యను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యస్. ఈ. రహంతు జానీ, డి. ఈ. ఈ. ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్