పనులు వెంటనే పూర్తి చేయండి - జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మంగళవారం పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా జిల్లా ప్రజా పరిషత్ నిధులతో మంజూరు చేసిన పనుల పురోగతిని ఆమె పర్యవేక్షక, కార్యనిర్వహక, డిప్యూటీ కార్యనిర్వహక ఇంజనీర్లతో చర్చించారు. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబరులో జరిగింది.

సంబంధిత పోస్ట్