ఇంటింటి చెత్త సేకరణ తప్పకుండా నిర్వహించాలి: హెల్త్ ఆఫీసర్ దిన

నెల్లూరు నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ. దినేష్ బుధవారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శానిటేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నగరంలో దోమల నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలని, ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు ప్రతిరోజూ తప్పనిసరిగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్