ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఫిర్యాదుదారుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిర్యాదుదారులకు అసౌకర్యం కలగకుండా చలవ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్