ప్రైవిలైజ్ కమిటీ సమావేశానికి.. హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి

గురువారం అమరావతిలోని ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ పాటించని అధికారులను కమిటీ విచారించింది. అధికారుల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, మరోసారి సమావేశానికి హాజరుకావాలని కమిటీ సభ్యులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్