అన్న క్యాంటీన్ లను ప్రతిరోజు పర్యవేక్షించండి

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు, హరే రామ హరే కృష్ణ సంస్థ సూపర్వైజర్లు, సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశించారు. బుధవారం నెల్లూరు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో నోడల్ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్