నెల్లూరు: భవన నిర్మాణ అనుమతులను తీసుకోవాలి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి మంగళవారం అల్లిపురం ప్రాంతంలోని భగవాన్ వెంకయ్య స్వామి లేఔట్ ను సందర్శించారు. లేఅవుట్ లోని ప్లాట్ అనుమతులు, నూతన భవనాలకు టౌన్ ప్లానింగ్ అనుమతులు, ఖాళీ స్థల పన్నులను తనిఖీ చేశారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ స్థానికులకు సూచించారు.

సంబంధిత పోస్ట్