నెల్లూరు నగర కార్పొరేషన్ ఇక 72 డివిజన్లు

నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్ల నుండి 72 డివిజన్లకు విస్తరించనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 36, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36 డివిజన్లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లు ఈ విస్తరణపై మంత్రి క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ మార్పులు నగర పాలనను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్