నెల్లూరు: లే ఔట్ ను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మంగళవారం 17వ డివిజన్ గుండ్ల పాలెం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ ను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైన్స్, కనెక్టింగ్ రోడ్ల నిర్మాణ నాణ్యతను, లేఅవుట్ అనుమతులు, ప్లాను తదితర పత్రాలను తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్