నెల్లూరు: లే అవుట్ ను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, సోమవారం 17వ డివిజన్ ముత్తుకూరు రోడ్డు నుంచి ఆకుతోట వరకు నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్‌ను టౌన్ ప్లానింగ్ సర్వేయర్‌తో కలిసి పరిశీలించారు. లేఅవుట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్లాను తదితర పత్రాలను తనిఖీ చేసి, నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు. అనుమతించిన మేరకు మాత్రమే లేఅవుట్ నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్