నెల్లూరు: ఈదురు గాలుల తీవ్రతను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం తెల్లవారుజామున వీచిన భారీ ఈదురు గాలులకు జరిగిన నష్ట నివారణ చర్యలను పరిశీలించేందుకు అధికారులతో కలిసి పర్యటించారు. నెల్లూరు 19 వ డివిజన్ మినీ బైపాస్ జి. పి. ఆర్ కళ్యాణ మండపం ప్రాంతంలో కూలిన భారీ వృక్షాన్ని కమిషనర్ పరిశీలించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కూలిన వృక్షాన్ని తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్