నెల్లూరు: 23వ డివిజన్లో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, బుధవారం 23వ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను, నూతనంగా చేపడుతున్న ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్, సిసి రోడ్లు, డ్రైన్ కాలువల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్