నెల్లూరు: పొర్లు కట్టలో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదివారం 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో పర్యటించారు. స్థానిక పార్కును సందర్శించి, మౌలిక వసతుల కల్పనకు అధికారులను ఆదేశించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన వసతులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్