నెల్లూరు: రహదారిపై డ్రైనేజీ వాటర్.. స్థానికుల ఇబ్బందులు

నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ చెరుకు తోట ప్రాంత ప్రజలు తుఫాను వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ఈ సమస్యను అధికారులు, అధికార పార్టీ నాయకుల దృష్టికి గతంలో తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలన్న గత హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్