నెల్లూరు: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

నెల్లూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తన సందేశాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్