నెల్లూరు: రెవెన్యూ బకాయిలపై శ్రద్ధ వహించండి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ మంగళవారం రెవిన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. వారాంతపు లక్ష్యాలను కచ్చితంగా వసూళ్లు చేయాలని, సర్వీస్ రిక్వెస్ట్ లను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ బకాయిలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్