బారాషహీద్ రొట్టెల పండుగలో పాల్గొన్న నెల్లూరు ఆర్డీవో అనూష

నెల్లూరు బారాషహీద్ దర్గాలో గురువారం జరిగిన రొట్టెల పండుగలో ఆర్డీవో అనూష కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ముందు దర్గాలో పూజలు చేసి, తర్వాత స్వర్ణాల చెరువులో జరిగిన రొట్టెల పండుగ వేడుకలను తిలకించారు. భక్తులు తమ కోరికలతో రొట్టెలను ఎలా అర్పిస్తున్నారో ఆమె చూశారు.

సంబంధిత పోస్ట్