నెల్లూరు: ఎలక్షన్ సిబ్బందితో సమీక్ష సమావేశం

నెల్లూరు నగర పాలక సంస్థ 117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన 248 పోలింగ్ కేంద్రాల ఎన్నికల సిబ్బందితో ఈ. ఆర్. ఓ వై. ఓ నందన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిటీ నియోజకవర్గంలోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్ల పురోగతిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్