ఆమంచర్ల సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచర్ల సచివాలయంలో డిస్టిక్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ టి. లక్ష్మీ నరసింహులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండలం తాసిల్దార్ టి వి యం కృష్ణ ప్రసాద్, ఏ ఎస్ఓ లక్ష్మి, మండల, గ్రామ స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్