నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శనివారం చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలోని పంప్ హౌస్ ను సందర్శించి, యు. జి. డి, కంపోస్టు యార్డ్ రీసైక్లింగ్ ప్రాసెస్ విధానాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో చేపట్టిన పెయింటింగ్ పనులు, మొక్కల సంరక్షణ తీరును సమీక్షించి, సిబ్బందికి సూచనలు జారీ చేశారు.