శభాష్ అనిపించుకున్న జిల్లా కలెక్టర్

నడవలేని స్థితిలో ఉన్న కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో తన ఇల్లు తిరిగి దక్కించుకున్నారు. 2025 సెప్టెంబర్ 22న కలెక్టరేట్ కు వచ్చి అర్జీ అందజేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు న్యాయం చేశారు. కృతజ్ఞతలు చెప్పడానికి సోమవారం నెల్లూరు కలెక్టరేట్ కు వచ్చిన వృద్ధురాలిని జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్