జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా వై. బ్రహ్మయ్య

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మను, నూతనంగా డిప్యూటీ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన వై. బ్రహ్మయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వై. బ్రహ్మయ్య జెడ్పి చైర్ పర్సన్ కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఇరువురు పలు పరిపాలన పరమైన అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్